Donga vari Pelli Pilupu
శ్రీరస్తు · శుభమస్తు · అవిఘ్నమస్తు A letter for youమీకో పెళ్లి పిలుపు from the Donga familyదొంగ వారి నుండి
శ్రీరస్తుశుభమస్తుఅవిఘ్నమస్తు
Sriram and Sravani in wedding clothes under a flower mandapam
Sriram❤Sravaniశ్రీరామ్ ❤ శ్రావణి
THU · 03 · 12 · 2026 · 9:02 PMగురువారం · 03-12-2026 · రాత్రి 9:02
Scroll to open the letterఉత్తరం తెరవడానికి స్క్రోల్ చేయండి

With the divine blessings of Late Sri Donga Narasimha Murthy & Smt. Venkayamma

కీ॥శే॥ దొంగ నరసింహమూర్తి, శ్రీమతి వెంకాయమ్మ గార్ల దివ్య ఆశీస్సులతో...

దొంగ వారివివాహ ఆహ్వాన శుభపత్రిక

Sri Donga Nageswara Rao & Smt. Chandravathi joyfully invite you to the wedding of Chi. Sai Sriram, son of my brother Sri Donga Rambabu & Smt. Venkata Padmavathi, with Chi. La. Sow. Venkata Gowri Alivelu Mangatayaru Sravani, daughter of Sri T.V.S.R.K. Prasad & Smt. Ananthalakshmi of Seetharamapuram, Tuni (M), Kakinada Dist.

శ్రీ దొంగ నాగేశ్వరరావు, శ్రీమతి చంద్రావతి దంపతులు వ్రాయు శుభలేఖార్థములు — నా సోదరుడు శ్రీ దొంగ రాంబాబు, శ్రీమతి వెంకటపద్మావతి దంపతుల కుమారుడు చి॥ సాయి శ్రీరామ్ ను, కాకినాడ జిల్లా, తుని మం॥, సీతారామపురం వాస్తవ్యులు శ్రీ టి.వి.యస్.ఆర్.కె. ప్రసాదు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల కుమార్తె చి॥ల॥సౌ॥ వెంకట గౌరి అలివేలు మంగతాయారు శ్రావణి నిచ్చి వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు.

Our invitationఆహ్వానము

“The one bond that stays beside us to the very end is the bond of husband and wife.” As Sriram and Sravani become one, we pray you bless them with your kind heart.

ఈ సృష్టిలో చివరివరకు తోడుండే బంధం, కేవలం భార్యభర్తల బంధమే. ఈ వివాహ బంధంతో ఒక్కటవుతున్న “శ్రీరామ్ – శ్రావణి” లను మీ మంచి మనసుతో ఆశీర్వదించ ప్రార్థన.

Sumuhurtham inసుముహూర్తానికి ఇంకా

Counting the daysరోజులు లెక్కపెడుతున్నాం

00Daysరోజులు
00Hoursగంటలు
00Minsనిమిషాలు
00Secsసెకన్లు

Thursday, 3 December 2026 · 9:02 PM

ది. 3-12-2026 గురువారం రాత్రి గం॥ 9-02 ని॥లకు

Sri Parabhava nama samvatsara · Karthika Bahula Dasami · Hasta Nakshatra · Karkataka Lagnam

శ్రీ పరాభవ నామ సం॥ర కార్తీక మాస బహుళ దశమి · హస్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు

Saptapadiసప్తపది

Seven steps, one lifeఏడు అడుగులు, ఒకే జీవితం

our boy & his brideవరుడు & వధువు

Meet the coupleవధూవరులు

Sriram as a groom in a cream silk kurta with a red-gold kanduva and pearl bashikam
Groomవరుడు
Sai Sriramచి॥ సాయి శ్రీరామ్

Chi. Sai Sriram

చి॥ సాయి శ్రీరామ్

Son of Sri Donga Rambabu & Smt. Venkata Padmavathi · Mahipalacheruvu, Mummidivaram (M)

శ్రీ దొంగ రాంబాబు, శ్రీమతి వెంకటపద్మావతి దంపతుల కుమారుడు · మహిపాలచెరువు, ముమ్మిడివరం మం॥

Sravani as a bride in a red and gold silk saree with jasmine flowers and pearl bashikam
Brideవధువు
Sravaniచి॥ల॥సౌ॥ శ్రావణి

Chi. La. Sow. Venkata Gowri Alivelu Mangatayaru Sravani

చి॥ల॥సౌ॥ వెంకట గౌరి అలివేలు మంగతాయారు శ్రావణి

Daughter of Sri T.V.S.R.K. Prasad & Smt. Ananthalakshmi · Seetharamapuram, Tuni (M), Kakinada Dist.

శ్రీ టి.వి.యస్.ఆర్.కె. ప్రసాదు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల కుమార్తె · సీతారామపురం, తుని మం॥, కాకినాడ జిల్లా

Thursday · 3 December 2026ది. 3-12-2026 గురువారం

One day, two celebrationsఒకే రోజు, రెండు వేడుకలు

11:00AM ONWARDSఉదయం నుండి
Sriram feeding Sravani a laddu at a banana-leaf wedding feast

Vinduవిందు

A traditional banana-leaf feast at our home, Mahipalacheruvu Center, Mummidivaram (M).

ముమ్మిడివరం మం॥, మహిపాలచెరువు సెంటర్ నందు మా స్వగృహమునందు ఉదయం 11 గం॥ల నుండి విందు.

At our homeమా స్వగృహం Mummidivaramముమ్మిడివరం
9:02PM · NIGHTరాత్రి
Sriram and Sravani performing Jeelakarra-Bellam in the mandapam at night

Sumuhurthamసుముహూర్తం

Jeelakarra-Bellam at Sai Seetharama Conventions, Kothapeta, Tuni.

సాయి సీతారామ కన్వెన్షన్స్, కొత్తపేట, తుని నందు జీలకర్ర బెల్లం.

Hasta Nakshatraహస్తా నక్షత్రం Karkataka Lagnamకర్కాటక లగ్నం
where to find usచిరునామా

Addressed to youమీకోసం చిరునామా

The convention hall lit up at night, with the couple waving at the entrance
Greetings from Tuni!తుని నుండి శుభాకాంక్షలు!
₹ 3·12
BOOK-POST
To the wedding of Sriram & Sravaniశ్రీరామ్ – శ్రావణిల పెళ్లికి
Talambraluతలంబ్రాలు

Pour your blessingsతలంబ్రాలతో దీవించండి

జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః
ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః

Ruby-red in Janaki's palms, jasmine-white on Rama's head, sapphire-blue as they fall: may the pearls of Sri Rama's wedding bring you every blessing.

Sriram and Sravani laughing as they pour talambralu over each other
శుభం03 · 12 · 2026
Press & hold to pourనొక్కి పట్టుకోండి

with loveప్రేమతో

Your presence is our blessingమీ రాకే మాకు ఆశీర్వాదం

Both sets of parents showering flower petals on the couple
eager to welcome youఆగమనాభిలాషులు
Donga Nageswara Rao& Smt. Chandravathi
దొంగ నాగేశ్వరరావుశ్రీమతి చంద్రావతి
awaiting you with loveమీ రాకను ప్రేమతో ఆకాంక్షించే
Donga Rambabu& Smt. Venkata Padmavathi
దొంగ రాంబాబుశ్రీమతి వెంకటపద్మావతి
With best compliments fromఅభినందనలతో
  • Donga Suryanarayana & Brothers
  • Yilla Suryanarayana & Brothers
  • Vasamsetti Pullamsetti & Brothers
  • Katta Govinda Rao (Late) & Sons
  • Bokka Satyanarayana (Late) & Sons
  • and all our relatives & friends
  • దొంగ సూర్యనారాయణ & బ్రదర్స్
  • యిళ్ళ సూర్యనారాయణ & బ్రదర్స్
  • వాసంశెట్టి పుల్లంశెట్టి & బ్రదర్స్
  • కట్టా గోవిందరావు (లేటు) & సన్స్
  • బొక్కా సత్యనారాయణ (లేటు) & సన్స్
  • మరియు బంధుమిత్రుల అభినందనలతో...